te_tw/bible/other/cedar.md

1.5 KiB

దేవదారు, దేవదారు కలప

నిర్వచనం:

ఈ పదం "దేవదారు" అంటే సాధారణంగా ఎరుపు-గోధుమ రంగు కలప వచ్చే పెద్ద వృక్షం. కోనిఫర్ జాతికి చెందిన చెట్ల వలే దీనికి సూదుల వంటి ఆకులు ఉంటాయి.

  • పాత నిబంధన తరచుగా దేవదారు చెట్లను లెబానోను ప్రాంతం సందర్భంలో మాట్లాడుతాయి. అక్కడ ఇవి పుష్కలంగా పెరుగుతాయి.
  • దేవదారు కలప యెరూషలేము ఆలయం నిర్మాణంలో ఉపయోగించారు.
  • దీన్ని బలి, శుద్ధీకరణ అర్పణల్లో ఉపయోగిస్తారు.

(చూడండి: దేవదారు వృక్ష జాతి, పవిత్ర, బలి అర్పణ, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H730