2.2 KiB
2.2 KiB
ఎత్త బడు
నిర్వచనం:
ఈ పదం "ఎత్త బడు"తరచుగా దేవుడు ఒక మనిషిని హటాత్తుగా అద్భుత రీతిలో పరలోకానికి తీసుకు పోవడాన్నిసూచిస్తున్నది.
- "ఎత్త బడు"అనే మాట ఎవరినైనా కలుసుకునేందుకు హడావుడీగా రావడాన్ని సూచిస్తున్నది. దీనితో ఒకే విధమైన అర్థం "దాటిపోవు."
- అపోస్తలుడు పౌలు తాను మూడవ పరలోకానికి "ఎత్త బడుట"గురించి చెప్పాడు. ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కొని పోబడ్డాడు."
- క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులు అందరూ "ఎత్త బడతారని"ఆయన్ను ఆకాశంలో కలుసుకుంటారని పౌలు చెప్పాడు.
- అలంకారికంగా "నా పాపాలు నన్ను తరిమి పట్టుకున్నాయి"అనే దాన్ని ఇలా ఇలా అనువదించ వచ్చు, "నా పాపాల పరిణామాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను” లేక “నా పాపం మూలంగా బాధలు వచ్చాయి.” లేక “నా పాపం నన్ను బాధల పాలు చేసింది."
(చూడండి: అద్భుతం, అధిగమించు, బాధలు పడు, ఇబ్బంది)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1692, G726