te_tw/bible/other/blemish.md

2.0 KiB

మచ్చ, మచ్చలు, మచ్చలేని

వాస్తవాలు:

ఈ పదం "మచ్చ" అనేది జంతువు లేక వ్యక్తిపై శారీరిక కళంకం లేక లోపం తెలియజేస్తాయి. ఇది ప్రజల్లో ఆత్మ సంబంధమైన తప్పుల విషయంలో కూడా ఉపయోగిస్తారు.

  • కొన్ని బలి అర్పణల విషయంలో, మచ్చలు, కళంకాలు లేని జంతువులను అర్పించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు అజ్ఞాపించాడు.
  • యేసు క్రీస్తు పాప రహిత పరిపూర్ణ బలి అర్పణను కూడా ఇది సూచిస్తున్నది.
  • క్రీస్తు విశ్వాసులను వారి పాపం నుండి తన రక్తం ద్వారా కడిగి వారిని మచ్చ లేని వారుగా చేశాడు.
  • ఈ పదాన్నిఅనువదించే మార్గాలు "కళంకం” లేక “లోపం” లేక “పాపం," సందర్భాన్ని బట్టి.

(చూడండి: విశ్వసించు, పరిశుభ్రం, బలి అర్పణ, పాపం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3971, H8400, H8549, G3470