te_tw/bible/other/barley.md

2.1 KiB

బార్లీ

నిర్వచనం:

"బార్లీ" ఒక రకమైన ధాన్యం. దీన్ని రొట్టెలు చేయడానికి ఉపయోగిస్తారు.

  • బార్లీ మొక్కకు పొడవైన కాండం, అగ్రభాగాన ఒక శిరస్సు ఉంటుంది. అక్కడ ధాన్యం కంకులు వస్తాయి.
  • బార్లీ వెచ్చని వాతావరణం ఇష్టపడుతుంది. కాబట్టి తరచుగా వసంత కాలం లేక ఎండాకాలంలో పంట కోస్తారు..
  • బార్లీని దుళ్ళ గొట్టినప్పుడు, గింజలను పనికిమాలిన పొట్టునుండి వేరు చేస్తారు.
  • బార్లీ ధాన్యం దంచి పిండి చేస్తారు. ఆ తరువాత నీరు లేక నూనె కలిపి రొట్టె చేస్తారు.
  • బార్లీ గురించి తెలియక పోతే, దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బార్లీ అనే ధాన్యం” లేక “బార్లీ ధాన్యం."

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ధాన్యం, దుళ్ళగొట్టు, గోదుమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8184, G2915, G2916