te_tw/bible/other/assign.md

2.9 KiB

కేటాయించు, కేటాయించుట, కేటాయించిన, కేటాయింపు, కేటాయింపులు, తిరిగి కేటాయించు

వాస్తవాలు:

ఈ పదం "కేటాయించు” లేక “కేటాయించు"అనేది ఎవరినైనా ఒక ఇదమిద్ధమైన కార్యాచరణ లేక నియామకం దేన్నైనా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి అప్పగించడం నియమించడం కోసం వాడవచ్చు.

  • సమూయేలు ప్రవక్త ముందుగా ప్రవచించాడు, ఇశ్రాయేలులోని శ్రేష్టమైన యువకులను సైన్యంలో పనిచేయడానికి సౌలు రాజు "కేటాయిస్తాడు."
  • మోషే ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రాలకు కనాను ప్రదేశంలో నివసించడం కోసం భాగాలను "కేటాయించాడు.”
  • పాత నిబంధన చట్టం కింద, ఇశ్రాయేలు కొన్ని గోత్రాలను యాజకులుగా, కళాకారులుగా, గాయకులుగా, నిర్మాణ పనివారుగా పనులకు కేటాయించారు.
  • సందర్భాన్ని బట్టి, "కేటాయించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఇవ్వడం” లేక “నియమించడం” లేక “ఒక కార్యాచరణకై ఎన్నుకున్న."
  • ఈ పదం"కేటాయించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నియమించ బడిన” లేక “ఇచ్చినకార్యాచరణ."

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: నియమించు, సమూయేలు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2506, H3335, H4487, H4941, H5157, H5307, H5414, H5596, H5975, H6485, H7760, G3307