3.3 KiB
3.3 KiB
సీనాయి, సీనాయి పర్వతము
వాస్తవాలు:
సీనాయి పర్వతము బహుశః ఇప్పుడు సీనాయి పెనిన్సులా అని పిలువబడే దక్షిణ భాగములో కనబడే ఒక కొండ. దీనికి “హోరేబు పర్వతము” అని కూడా పేరు.
- సీనాయి పర్వతము అనేది రాతి ఎడారిలో ఒక పెద్ద భాగమైయున్నది.
- ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వాగ్ధాన భూమికి ప్రయాణము చెస్తూ వస్తున్నప్పుడు సీనాయి పర్వతము దగ్గరికి వచ్చియుండిరి.
- దేవుడు మోషేకు సీనాయి పర్వతము మీద పది ఆజ్ఞలు ఇచ్చియుండెను.
(ఈ పదములను కూడా చూడండి: ఎడారి, ఐగుప్తు, హోరేబు, వాగ్ధాన భూమి, పది ఆజ్ఞలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 13:01 దేవుడు ఎర్ర సముద్రము ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించిన తరువాత, ఆయన అరణ్యము ద్వారా సీనాయి అని పిలువబడే పర్వతము దగ్గరికి నడిపించెను.
- 13:03 మూడు రోజులైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మీయకముగా సిద్ధపరచుకొనిన తరువాత, దేవుడు ఉరుములు, మెరుపులు మరియు ఆర్భాట శబ్దములతో సీనాయి కొండ మీదకి దిగివచ్చేను.
- 13:11 అనేక రోజులపాటు మోషే సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుచుండెను.
- 15:13 ఆ తరువాత దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు విధేయత చూపలేదని యెహోషువా ప్రజలకు తెలియజేసెను.
పదం సమాచారం:
- Strong's: H2022, H5514, G3735, G4614