1.9 KiB
1.9 KiB
శారోను, శారోను బయలు
వాస్తవాలు:
శారోను అనునది దక్షిణ కర్మేలు పర్వతమునకు, మధ్యధరా సముద్రమునకు దగ్గరిగా ఉన్నటువంటి ఫలవంతమైన బయలు భూమి పేరైయున్నది. అందుకే దీనికి “శారోను పొలము (లేక బయలు)” అని పేరు కలదు.
- పరిశుద్ధ గ్రంథములో పేర్కొనబడిన అనేక పట్టణములు శారోను బయలులోనే ఉన్నవి, అందులో యొప్పే, లుద్ద మరియు కైసరయ అనునవి కలవు.
- “శారోను అని పిలువబడే బయలు” లేక “శారోను బయలు” అని కూడా ఈ పదమును తర్జుమా చేయుదురు.
- శారోను బయలులో నివసించే ప్రజలను “శారోనీయులు” అని పిలిచెదరు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: కైసరయ, కర్మేలు, యొప్పె, సముద్రము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H8289, H8290