2.2 KiB
2.2 KiB
కర్మేలు, కర్మేల్ కొండ
వాస్తవాలు:
"కర్మేల్ కొండ"అంటే మధ్యదరా సముద్రం తీరాన షారోను మైదానానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి. దాని అత్యున్నత శిఖరం 546మీటర్లు ఎత్తు.
- అక్కడ "కర్మేలు"అనే ఊరు ఉంది. అది యూదాలో ఉప్పు సముద్రం దక్షిణాన ఉంది.
- సంపన్న భూస్వామి నాబాలు, అతని భార్య అబీగయీలు కర్మేలు దగ్గర నివసించే వారు. అక్కడ దావీదు, తన మనుషులు నాబాలు గొర్రె కాపరులకు కాపుదలగా ఉండే వారు.
- కర్మేల్ కొండపై ఏలియా బయలు ప్రవక్తలను యెహోవాయే నిజమైన దేవుడు అని సవాలు చేశాడు.
- ఇది కేవలం ఒక చిన్న కొండ కాదని చెప్పడం కోసం "కర్మేల్ కొండ"ను ఇలా అనువదించ వచ్చు, "కర్మేలు పర్వత శ్రేణిలో ఉన్న కొండ” లేక “కర్మేలు పర్వత శ్రేణి."
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బయలు, ఏలియా, యూదా, ఉప్పు సముద్రం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3760, H3761, H3762