te_tw/bible/names/joppa.md

1.8 KiB

యొప్పే

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, యొప్పే పట్టణం of ప్రాముఖ్యమైన వాణిజ్య ఓడరేవు. ఇది మధ్యదరా సముద్రం దగ్గర, షారోను మైదానం దక్షిణదిశగా ఉంది.

  • ప్రాచీన యొప్పే నేటి జఫా పట్టణం దగ్గర ఉండేది. ఇప్పుడు అది టెల్ అవీవ్ పట్టణంలో భాగం.
  • పాత నిబంధనలో, యొప్పే పట్టణం దగ్గరే యోనా తర్శీషుకు పోవడానికి ఓడ ఎక్కాడు.
  • కొత్త నిబంధనలో, తబిత అనే పేరుగల క్రైస్తవ స్త్రీ చనిపోయాక యొప్పేలో పేతురు ఆమెను తిరిగి బ్రతికించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: సముద్రం, యెరూషలేము, షారోను, తర్శీషు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3305, G2445