te_tw/bible/names/tarshish.md

2.3 KiB

తర్షిషు

వాస్తవాలు:

తర్షిషు అనే పేరుతో పాత నిబంధనలో ఇద్దరు మనుషులున్నారు. ఇది ఒక పట్టణం పేరు కూడా.

  • యాపెతు మనవలలో ఒకడి పేరు తర్షిషు.
  • తర్షిషు అనేది అహష్వేరోషు రాజు దగ్గరున్న ఒక జ్ఞానం గల మనిషి పేరు కూడా.
  • తర్షిషు పట్టణం ధనిక ఓడ రేవు పట్టణం పట్టణం, అక్కడి ఓడలు విలువైన వస్తువులు వ్యాపార లావాదేవీలు జరుపుతూ ఉండేవి.
  • ఈ పట్టణం తూరుతో కూడా సంబంధం గలది. ఇది ఇస్రాయేల్ సమీపంలో ఉన్న ఫోనిషియా పట్టణం. బహుశా స్పెయిన్ దక్షిణతీర ప్రాంతంలో ఉంది.
  • పాత నిబంధన ప్రవక్త యోనా నినెవేలో దేవుని మాటలు ప్రకటించాలన్న అయన ఆజ్ఞకు లోబడకుండా తర్షిషుకు పోయే ఓడ ఎక్కాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఎస్తేరు, యాపెతు, యోనా, నినెవే, ఫోనిషియా, జ్ఞానం గల మనుషులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8659