2.5 KiB
2.5 KiB
నాతాను
వాస్తవాలు:
నాతాను దేవుని నమ్మదగిన ప్రవక్త, ఇశ్రాయేలు మీద రాజుగా దావీదు ఉన్నకాలంలో ఈ ప్రవక్త జీవించాడు.
- ఊరియాకు వ్యతిరేకంగా దావీదు దుస్సాహంగా పాపం చేసినప్పుడు దావీదును ప్రతిఘటించడానికి దేవుడు నాతానును పంపాడు.
- దావీదు రాజైనప్పటికీ నాతాను దావీడును గద్దించాడు.
- నాతాను ప్రతిఘటించిన తరువాత దావీదు పశ్చాత్తాపపడ్డాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: దావీదు, నమ్మదగిన, ప్రవక్త, ఊరియా)
బైబిలు రెఫరెన్సులు:
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 17:07 “నీవు యుద్ధాలు చేసినవాడవు కనుక నా కోసం దేవాలయాన్ని నీవు నిర్మించవు” అనే సందేశంతో దేవుడు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు.
- 17:13 దావీదు చేసినదాన్ని బట్టి దేవుడు కోపగించాడు, కాబట్టి తన పాపం ఎంత దుర్మార్గమైనదో దావీదుకు చెప్పడానికి దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు.
పదం సమాచారం:
- Strong's: H5416, G3481