te_tw/bible/names/michael.md

2.3 KiB

మిఖాయేలు

వాస్తవాలు:

మిఖాయేలు దేవుని పరిశుద్ధ, విధేయత చూపే దూతలలో ప్రధానుడు. దేవుని “ప్రధానదూత” అని మిఖాయేలును మాత్రమే ప్రాధానం ప్రస్తావించబడింది.

  • ”ప్రధాన దూత” అంటే అక్షరాల “ముఖ్యమైన దూత” లేక “పాలించు దూత” అని అర్థం.
  • మిఖాయేలు దూత యుద్ధ యోధుడు, దేవుని శత్రువులకు విరోధంగా యుద్ధం చేస్తాడు, దేవుని ప్రజలను కాపాడుతాడు.
  • పర్షియా సైన్యానికి విరోధంగా యుద్ధం చెయ్యడానికి ఇస్రాయేలీయులను నడిపించాడు. దానియేలు గ్రంథంలో చెప్పినట్లు దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అంతిమ యుద్ధంలో ఇశ్రాయేలు సైన్యాన్ని అతడు నడిపిస్తాడు.
  • బైబిలులో మిఖాయేలు పేరున్నవారు అనేకమంది ఉన్నారు. అనేకమంది “మిఖాయేలు కుమారుని”గా గుర్తించబడ్డారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: దేవదూత, దానియేలు, సందేశకుడు, పర్షియా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4317, G3413