2.0 KiB
2.0 KiB
మాగ్డలెనే మరియ
వాస్తవాలు:
యేసు నందు విశ్వాశముంచి ఆయన పరిచర్యలో ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలలో మగ్దలేనే మరియ ఒకరు. ఆమెను పట్టి స్వాధీనం చేసుకొన్న ఏడు దయ్యాలనుండి యేసు ఆమెను బాగుచేసాడని ఆమె గురించి ప్రజలకు తెలుసు.
- మగ్దలేనే మరియయు, మరికొందరు స్త్రీలు యేసుకూ, ఆయన శిష్యులకూ ఇవ్వడం ద్వారా వారికి సహకరించారు.
- యేసు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయనను మొదట చూచిన స్త్రీలలో ఈమె ప్రస్తావించబడింది.
- మగ్దలేనే మరియ ఖాళీ శామాదికి వెలుపల నిలుచుండినప్పుడు, అక్కడ నిలిచియున్న యేసును ఆమె చూచింది, తాను సజీవుడిగా ఉన్నట్టు శిష్యులతో చెప్పాలని ఆమెకు చెప్పాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: దయ్యం, దయ్యము పట్టినవాడు)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G3094, G3137