te_tw/bible/kt/demonpossessed.md

3.0 KiB

దయ్యం పట్టిన

నిర్వచనం:

దయ్యం పట్టిన వాడిలో దయ్యం లేక దురాత్మ ఉండి అతని ఆలోచనలను చర్యలను అదుపు చేస్తుంది.

  • తరచుగా దయ్యం పట్టిన వ్యక్తి తనకు ఇతరులకు గాయాలు చేస్తాడు. ఎందుకంటే దయ్యం అతన్ని అలా చేయిస్తుంది.
  • యేసు దయ్యం పట్టిన ప్రజలు స్వస్థత ఇచ్చాడు. దయ్యాలు వారిలోనుండి బయటకు రావాలని అజ్ఞాపించాడు. దీన్ని "దయ్యాలను వెళ్ళగొట్టడం" అంటారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు "దయ్యం ఒకణ్ణి లొంగ దీసుకోవడం” లేక “దురాత్మఅదుపు కిందికి వెళ్ళడం” లేక “తనలో దురాత్మ నివసించడం."

(చూడండి: దయ్యం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 26:09 అనేక మంది దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరికి తెచ్చారు.
  • 32:02 వారు సరస్సు అవతలికి వెళ్ళినప్పుడు దయ్యం పట్టిన మనిషి యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
  • 32:06 దయ్యం ఉన్న మనిషి "యేసూ సర్వోన్నత దేవకుమారా నాతో నీకేం పని?” అని అరిచాడు. దయచేసి నన్ను హింసించకు!"
  • 32:09 ప్రజలు నుండి ఊరునుండి వచ్చి దయ్యలున్న మనిషిని చూశారు.
  • 47:03 ప్రతిరోజూ వారు (పౌలు, సీల) నడిచి వెళ్తుండగా ఒక దయ్యం పట్టిన బానిస బాలిక వారి వెనకే వెళ్ళేది.

పదం సమాచారం:

  • Strong's: G1139