te_tw/bible/names/manofgod.md

1.6 KiB

దేవుని మనిషి

వాస్తవాలు:

“దేవుని మనిషి” అంటే యెహోవా ప్రవక్తను గౌరవంగా సంబోధించడం. యెహోవా దూతను సూచించదానికి కూడా వినియోగిస్తారు.

  • ప్రవక్తను గురించి మాట్లాడుతున్నప్పుడు, “దేవునికి చెందిన మనిషి” లేక “దేవుడు ఏర్పరచుకొన్న మనిషి” లేక “దేవుణ్ణి సేవిస్తున్న మనిషి” అని అనువాదం చెయ్యవచ్చు.
  • దేవదూతను గురించి మాట్లాడుతున్నప్పుడు, “దేవుని సందేశకుడు” లేక “నీ దూత” లేక “దేవుని నుండి వచ్చిన మనిషిని పోలిన పరలోక జీవి” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి: దేవదూత, ఘనత, ప్రవక్త)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H376, H430, G444, G2316