1.6 KiB
1.6 KiB
యోవేలు
వాస్తవాలు:
యోవేలు ప్రవక్త బహుశా యూదా రాజు యోవాషు పరిపాలన కాలంలో ఉన్నాడు. అనేక మంది ఇతరులు పాత నిబంధనలో ఈ పేరు గలవారు ఉన్నారు.
- యోవేలు గ్రంథం పాత నిబంధన చివర్లో ఉన్న పన్నెండు చిన్న ప్రవక్త పుస్తకాల్లో ఒకటి.
- ఇతని గురించి లభ్యమైన ఒకే సమాచారం ఇతని తండ్రి పేరు పెతూయేలు.
- పెంతెకోస్తు దినాన తన ప్రసంగంలో అపోస్తలుడు పేతురు యోవేలు గ్రంథాన్ని చెప్పాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: యోవాషు, యూదా, పెంతెకోస్తు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3100, G2493