2.1 KiB
2.1 KiB
యెజ్రేయేలు, యెజ్రేయేలీయుడు
నిర్వచనం:
యెజ్రేయేలు ప్రాముఖ్యమైన ఇశ్రాయేలు పట్టణం. ఇది ఇస్సాఖారు గోత్రం భూభాగంలో మృత సముద్రానికి నైరుతీ దిక్కున ఉంది.
- పట్టణం of యెజ్రేయేలుపట్టణం మెగిద్దో మైదానానికి పశ్చిమాన "యెజ్రేయేలు లోయ" అనే చోట ఉంది.
- అనేక మంది ఇశ్రాయేలు రాజులు వారి అంతఃపురాలు యెజ్రేయేలులో నిర్మించుకున్నారు.
- నాబోతు ద్రాక్ష తోట యెజ్రేయేలులో ఆహాబు అంతఃపురం దగ్గర ఉంది. ప్రవక్త ఏలియా అక్కడ ఆహాబుకు వ్యతిరేకంగా ప్రవచించాడు.
- ఆహాబు దుష్టభార్య యెజెబెలు యెజ్రేయేలులో హతం అయింది.
- అనేక ఇతర ముఖ్యమైన సంఘటనలు, యుద్ధాలు ఈ పట్టణంలో సంభవించాయి.
(చూడండి: ఆహాబు, ఏలియా, ఇస్సాఖారు, యెజెబెలు, అంతఃపురం, ఉప్పు సముద్రం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3157, H3158, H3159