2.1 KiB
2.1 KiB
యెహోయాకీము
వాస్తవాలు:
యెహోయాకీము యూదా రాజ్యాన్ని క్రీ. పూ. 608 ప్రాంతంలో పరిపాలించిన దుష్టరాజు. అతడు రాజు రాజు కుమారుడు. మొదట అతని పేరు ఎల్యాకీము.
- ఐగుప్తియుడు ఫరో నెకో ఎల్యాకీము పేరు యెహోయాకీముగా మార్చి అతణ్ణి యూదాకు రాజుగా చేశాడు.
- నెకో యెహోయాకీముచేత ఈజిప్టుకు బలవంతంగా కష్టమైన పన్నులు కట్టించాడు.
- యూదాపై ఆ తరువాత నెబుకద్నేజర్ దండెత్తినప్పుడు యెహోయాకీమును బంధించి బబులోనుకు తీసుకుపోయారు.
- యెహోయాకీము యూదాను యెహోవానుండి దూరం చేసిన దుష్టరాజు. యిర్మీయా ప్రవక్త అతనికి వ్యతిరేకంగా ప్రవచించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: బబులోను, ఎల్యాకీము, యిర్మీయా, యూదా, నెబుకద్నేజర్)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3079