te_tw/bible/names/jamessonofalphaeus.md

1.7 KiB

యాకోబు (అల్ఫయి కుమారుడు)

వాస్తవాలు:

యాకోబు, అల్ఫయి కుమారుడు, యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు.

  • ఇతని పేరు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు శిష్యుల జాబితాలో ఉంది.
  • అతడు అపో. కా. గ్రంథం కూడా ఇతని పేరు ప్రస్తావించింది. యేసు పరలోకం వెళ్ళిపోయిన తరువాత శిష్యులు యెరూషలేములో కలిసి ప్రార్థన చేస్తుంటే ఇతడు వారితో ఉన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపోస్తలుడు, శిష్యుడు, యాకోబు (యేసు సోదరుడు), యాకోబు (జెబెదయి కుమారుడు), పన్నెండు మంది)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2385