1.8 KiB
1.8 KiB
ఈకోనియ
వాస్తవాలు:
ఈకోనియ ప్రస్తుత టర్కీ దేశంలో దక్షిణ కేంద్ర ప్రాంతంలో ఉన్న పట్టణం.
- పౌలు మొదటి మిషనెరీ ప్రయాణంలో అతడు, బర్నబా ఈకోనియకు వెళ్లారు. యూదులు వారిని అంతియొకయ పట్టణంలోనుంచి వెళ్ళగొట్టినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు.
- తరువాత విశ్వసించని యూదులు, యూదేతరులు ఈకోనియలో కూడా పౌలును తన జతపనివారిని రాళ్ళతో కొట్టాలని చూశారు. అయితే వారు దగ్గరున్న లుస్త్ర పట్టణం చేరుకున్నారు.
- ఆ తరువాత అంతియొకయ ఈకోనియ వారు లుస్త్రకు వచ్చి ప్రజలను రేపి రాళ్ళతో కొట్టారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బర్నబా, లుస్త్ర, రాయి)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2430