1.6 KiB
1.6 KiB
హగ్గయి
వాస్తవాలు:
హగ్గయి యూదా ప్రవక్త. యూదులు బబులోను చెర నుండి తిరిగి తమ స్వదేశానికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చిన తరువాత ఇతడు ప్రవచించాడు.
- హగ్గయి ప్రవచిస్తూ ఉన్నకాలంలో యూదాపై రాజు ఎవరూ లేరు.
- ఇదే సమయంలో జెకర్యా ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉన్నాడు.
- బబులోనీయులు నెబుకద్నేజర్ కింద ఆలయాన్ని నాశనం చేసాక యూదులు ఆలయాన్ని తిరిగి కట్టించాలని హగ్గయి, జెకర్యాలు హెచ్చరించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: బబులోను, యూదా, నెబుకద్నేజర్, ఉజ్జియా, జెకర్యా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2292