te_tw/bible/names/ephraim.md

1.9 KiB

ఎఫ్రాయిము, ఎఫ్రాయిమీయుడు, ఎఫ్రాయిమీయులు

వాస్తవాలు:

ఎఫ్రాయిము యోసేపు రెండవ కుమారుడు. అతని సంతానం, ఎఫ్రాయిమీయులు, పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటిగా అయింది.

  • ఎఫ్రాయిము గోత్రం ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు పది గోత్రాల్లో ఒకటి.
  • కొన్ని సార్లు ఎఫ్రాయిము పేరును బైబిల్లో ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం కోసం ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
  • ఎఫ్రాయిము ప్రదేశం కొండ ప్రాంతం. " ఎఫ్రాయిము కొండ సీమ” లేక “ఎఫ్రాయిము కొండలు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేల్ రాజ్యం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H669, H673, G2187