1.7 KiB
1.7 KiB
కెరేతీయులు
వాస్తవాలు:
కెరేతీయులు ఒక జాతి ప్రజలు వీరు బహుశా ఫిలిష్తీయుల వంశం వారు. కొన్ని ప్రతులలో వీరి పేరు "కెరేతు"అని ఉంది.
- "కెరేతీయులు పెలేతీయులు"ఒక ప్రత్యేక బృందం సైనికులు. వీరు దావీదు రాజు సైన్యంలో ముఖ్యంగా రాజు వ్యక్తిగత అంగ రక్షకులు.
- యెహోయాదా కుమారుడు బెనాయా, దావీదు ముఖ్య కార్యనిర్వాహక మంత్రుల్లో ఒకడు. అతడు కెరేతీయులకు పెలేతీయులకు నాయకుడు.
- అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దావీదు యెరూషలేము విడిచి పారిపోతుంటే కెరేతీయులు దావీదుకు అండగా ఉన్నారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అబ్షాలోము, బెనాయా, దావీదు, ఫిలిష్తీయులు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3774