1.6 KiB
1.6 KiB
బెనాయా
నిర్వచనం:
బెనాయా పాత నిబంధనలో అనేకమంది మనుషులకున్న పేరు.
- యెహోయాదా కుమారుడు బెనాయా దావీదు యోధుల్లో ఒకడు. అతడు పరాక్రమం గల యోధుడు. దావీదు అంగ రక్షకుల్లో ఒకడు.
- సొలోమోను పట్టాభిషేకం సమయంలో అతని శత్రువులను ఓడించడానికి బెనాయా సహాయం చేశాడు. అతడు ఎట్టకేలకు ఇశ్రాయేలు సైన్యం సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు.
- పాత నిబంధనలో బెనాయా అనే పేరు గల వారు ముగ్గురు ఉన్నారు. లేవీయులు: ఒక యాజకుడు, ఒక సంగీతకారుడు, ఆసాఫు సంతతి వాడు.
(చూడండి: ఆసాఫు, యెహోయాదా, లేవీయుడు, సొలోమోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1141