te_tw/bible/names/beelzebul.md

1.7 KiB

బయెల్జబూలు

వాస్తవాలు:

బయెల్జబూలు సాతాను, లేక పిశాచికి మరొకపేరు. కొన్ని సార్లు దీన్ని "బెయేల్జ బూబు"అని కూడా రాస్తారు.

  • అక్షరాలా దీని అర్థం "కీటకాల ప్రభువు" అంటే, "దయ్యాల అధిపతి." అయితే ఈ పదాన్ని దీని మూలార్థంతోగాక దాని స్పెల్లింగు ప్రకారం అనువదించడం మంచిది.
  • దీన్ని "బయెల్జబూలు పిశాచి"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. ఎవరిని ఉద్దేశించి ఈ పదం వాడారో స్పష్టం అవుతుంది.
  • ఎక్రోనులోని అబద్ధ దేవుడు "బయలు-జెబూబు"తో ఈ పేరుకు సంబంధం ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దయ్యం, ఎక్రోను, సాతాను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G954