te_tw/bible/names/barabbas.md

1.4 KiB

బరబ్బా

వాస్తవాలు:

యేసును బంధించిన సమయంలో యెరూషలేములో బరబ్బా ఖైదీ.

  • బరబ్బా హత్య, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, తదితర నేరాలు చేసిన నేరస్థుడు.
  • పొంతి పిలాతు బరబ్బాను గానీ యేసును గానీ విడుదల చేస్తానంటే ప్రజలు బరబ్బాను ఎన్నుకొన్నారు.
  • కాబట్టి పిలాతు బరబ్బాను విడుదల చేసి యేసును మరణానికి అప్పగించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: పిలాతు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G912