te_tw/bible/names/asher.md

1.4 KiB

అషేరు

వాస్తవాలు:

అషేరు యాకోబు ఎనిమిదవ కుమారుడు. తన సంతానం ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రాలలో ఒకటి. దాని పేరు "అషేరు."

  • అషేరు తల్లి జిల్పా. ఈమె లేయా దాసి.
  • ఈ పేరుకు అర్థం "ఆనందం” లేక “ధన్యం."
  • ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం అషేరు చేరినప్పుడు ఆ గోత్రానికి భూభాగం కేటాయించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H836