2.0 KiB
2.0 KiB
అష్డోదు, అజోతు
వాస్తవాలు:
అష్డోదు ఐదు ఫిలిష్తీయుల ప్రాముఖ్య పట్టణాల్లో ఒకటి. ఇది నైరుతి కనాను ప్రాంతంలో మధ్యదరా సముద్రం దగ్గర గాజా యొప్పే పట్టణాల మధ్య ఉంది.
- ఫిలిష్తియుల అబద్ధ దేవుడు దాగోను ఆలయం అష్డోదులో ఉంది.
- అష్డోదు ప్రజలు నిబంధన మందసం దొంగిలించి, దాన్ని అష్డోదులోని గుడిలో ఉంచినప్పుడు దేవుడు ఫిలిష్తీయులను తీవ్రంగా శిక్షించాడు.
- ఈ పట్టణం గ్రీకు పేరు అజోతు. సువార్తికుడు ఫిలిప్పు సువార్త ప్రకటించిన పట్టణాల్లో ఇదొకటి.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఎక్రోను, గాతు, గాజా, యొప్పే, ఫిలిప్పు, ఫిలిష్తీయులు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H795, G108