1.6 KiB
1.6 KiB
ఆహష్వేరోషు
వాస్తవాలు:
ఆహష్వేరోషు ప్రాచీన పర్షియా రాజ్యం ఇరవై సంవత్సరాలు పరిపాలించిన రాజు.
- ఇది యూదులు బాబిలోనియాలో ప్రవాసులుగా ఉన్నప్పుడు వారు పర్షియా సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు జరిగింది.
- ఈ రాజుకు మరొక పేరు జెరిజిస్ అయి ఉండవచ్చు.
- తన రాణిని తాత్కాలిక కోపంలో పంపించి వేశాక అహష్వేరోషు రాజు ఒక యూదు స్త్రీని కొత్త భార్యగా రాణిగా నియమించి ఆమెకు ఎస్తేరు అని పేరు పెట్టాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: బబులోను, ఎస్తేరు, ఇతియోపియా, ప్రవాసం, పర్షియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H325