1.2 KiB
1.2 KiB
అదోనియా
నిర్వచనం:
అదోనియా రాజు దావీదు నాలుగవ కుమారుడు.
- అదోనియా అతని సోదరులు అబ్షాలోము, అమ్నోను మరణం తరువాత ఇశ్రాయేలు రాజుగా కావాలని చూశాడు.
- కానీ దేవుడు, దావీదు కుమారుడు సొలోమోను రాజు అవుతాడని మాట ఇచ్చాడు. అదోనియా పన్నాగం ఫలించలేదు. సొలోమోను రాజు అయ్యాడు.
- అదోనియా రెండవ సారి రాజు కావాలని చూసినప్పుడు, సొలోమోను అతనికి మరణం విధించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G138