te_tw/bible/kt/houseofgod.md

2.5 KiB

దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు

నిర్వచనం:

బైబిల్లో, "దేవుని ఇల్లు" "యెహోవా ఇల్లు అంటే దేవుణ్ణి ఆరాధించే చోటు.

  • ఈ పదాన్ని మరింత ఇదమిద్ధంగా ప్రత్యక్ష గుడారం, లేక ఆలయం కోసం ఉపయోగిస్తారు.
  • కొన్ని సార్లు "దేవుని ఇల్లు" అనే మాటను దేవుని ప్రజలకోసం వాడతారు.

అనువాదం సలహాలు:

  • ఆరాధన స్థలం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుణ్ణి ఆరాధించే చోటు.”
  • ఆలయం లేక ప్రత్యక్ష గుడారం గురించి వాడుతున్నప్పుడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. దేవుణ్ణి ఆరాధించే "ఆలయం (లేక ప్రత్యక్ష గుడారం). (లేక దేవుడు ఉన్న చోటు” లేక “దేవుడు తన ప్రజలను కలుసుకునే చోటు.")
  • "ఇల్లు” ఈ మాటను అనువాదం చెయ్యడంలో దేవుని నివాసం, అంటే ఆయన ఆత్మ అక్కడ తన ప్రజలను కలుసుకుంటాడు. వారు అక్కడ ఆయన్ను ఆరాధిస్తారు.

(చూడండి: ప్రజలు దేవుని, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H426, H430, H1004, H1005, H3068, G2316, G3624