te_tw/bible/kt/dominion.md

1.9 KiB

ఆధిపత్యం

నిర్వచనం:

"ఆధిపత్యం" అనే పదం ప్రజలు, జంతువులు, లేక దేశం పై శక్తి, అదుపు, లేక అధికారాలను సూచిస్తున్నది.

  • భూమి అంతటిపై ప్రవక్తగా, యాజకుడుగా రాజుగా యేసు క్రీస్తుకు ఆధిపత్యం ఉంది.
  • సిలువపై యేసు క్రీస్తు మరణం మూలంగా సాతాను ఆధిపత్యం శాశ్వతకాలం రద్దు అయింది.
  • సృష్టి సమయంలో దేవుడు చెప్పాడు. మనిషికి భూమిపై ఉన్న చేపలు, పక్షులు, జీవులన్నిటిపై ఆధిపత్యం ఉంటుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "అధికారం” లేక “శక్తి” లేక “అదుపు."
  • "ఒక దానిపై ఆధిపత్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పరిపాలన చెయ్యడం” లేక “నిర్వహించడం."

(చూడండి: అధికారం, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1166, H4474, H4475, H4896, H4910, H4915, H7287, H7300, H7980, H7985, G2634, G2904, G2961, G2963