te_tw/bible/other/warrior.md

2.9 KiB
Raw Permalink Blame History

సైనికుడు, యోధుడు

వాస్తవాలు:

“యోధుడు” మరియు “సైనికుడు” అనే పదములు సైన్యమందు యుద్ధము చేయు వ్యక్తిని సూచించును. అయితే కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.

  • సహజముగా “యోధుడు” అనే పదము చాలా సాధారణమైనది, యుద్ధములో ధైర్యముగల మరియు వరముగల ఒక మనుష్యుని సూచించుటకు ఉపయోగించే పదము.
  • యెహోవాఅను పేరును అలంకారికముగా “యోధుడు” అని కూడా వివరించబడియున్నది.
  • “సైనికుడు” అనే పదము ప్రత్యేకముగా ఒక సైన్యమునకు సంబంధించిన ఒకరిని సూచిస్తుంది లేక ఒక సైన్యములో పోరాడే వ్యక్తిని సూచిస్తుంది.
  • యెరూషలేములోని రోమా సైనికులు ఖైదీలను అమలు చేసే కర్తవ్యాలను చేయుటకు మరియు నియమాలను పాటించుటకు ఉండేవారు. వారు యేసును సిలువవేయుటకు మునుపు ఆయనకు కాపలా ఉండిరి మరియు మరికొంతమంది ఆయన సమాధివద్ద నిలువబడి కాపలా కాచిరి.
  • తర్జుమాదారుడు తప్పకుండ “యోధుడు” మరియు “సైనికుడు” అనే రెండు పదాలు వేరు వేరు అర్థాలతోను మరియు ఉపయోగాలతో అనువాద భాషలో ఉన్నాయో లేవోనని గమనించాలి.

(ఈ పదాలను కూడా చూడండి:courage, crucify, Rome, tomb)

బైబిలు నుండి రిఫరెన్పసులు:

పదం సమాచారం:

  • Strongs: H0352, H0510, H1368, H1416, H1995, H2389, H2428, H2502, H3715, H4421, H5971, H6518, H6635, H7273, H7916, G46860, G47530, G47540, G47570, G47580, G49610