te_tw/bible/other/tremble.md

2.1 KiB
Raw Permalink Blame History

వణుకుట, తడబడుట, కంపించుట

నిర్వచనం:

"వణుకుట" అంటే, భయం వల్ల  గాని లేక అస్వస్థత వాళ్ళ  గాని, కొద్దిగా మరియు తరచుగా వణుకుట లేక కంపించుట  అని అర్ధం.  దీన్ని “అతిగా భయపడడం” అని కూడా అలంకారికంగా ఉపయోగించవచ్చు.

  • కొన్ని సార్లు నేల కంపించినప్పుడు  దాన్ని   “వణికింది” అంటారు. అది భూకంపం లేక పెద్ద శబ్దం వచ్చినప్పుడు” జరుగుతుంది.  .
  • ప్రభువు సన్నిధిలో  భూమి వణుకు తుందని బైబిల్ చెబుతున్నది. భూప్రజలు దేవుని యెడల భయంతో వణుకుతారు లేక భూమి తానే కంపిస్తుంది అని అర్ధం.
  • సందర్భాన్నిబట్టి ఈ పదాన్ని "భయపడు” లేక “దేవునికి భయపడు” లేక “కంపించు" అని అనువదించవచ్చు.

(చూడండి: earth, fear, Lord)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1674, H2111, H2112, H2151, H2342, H2648, H2729, H2730, H2731, H5128, H5568, H6342, H6426, H6427, H7264, H7268, H7269, H7322, H7460, H7461, H7481, H7493, H7578, H8078, H8653, G17900, G51410, G51560, G54250