te_tw/bible/other/sulfur.md

2.3 KiB
Raw Permalink Blame History

గంధకం, గంధకముతో

నిర్వచనము:

గంధకం అనేది పసుపు రంగులో ఉండే పదార్థము, దీనిని నిప్పు మీద ఉంచినప్పుడు మండే ద్రవంగా మారిపోతుంది.

  • గంధకం కూడా కుళ్ళిపోయిన గుడ్ల వాసనవలె చాలా బలమైన వాసనను కలిగియుంటుంది.
  • పరిశుద్ధ గ్రంథములో మండే గంధకము తిరుగుబాటు చేసే ప్రజలపైన మరియు అదైవికమైన ప్రజలమీద వచ్చే దేవుని న్యాయతీర్పుకు గురుతైయున్నది.
  • లోతు సమయములో దేవుడు సొదొమ మరియు గొమొర్రాలు అనే దుష్ట పట్టణముల మీద గంధకమును మరియు అగ్నిని కురిపించాడు.
  • కొన్ని ఆంగ్ల బైబిల్ అనువాదములలో గంధకమును “బ్రిమ్.స్టోన్” అని సూచించారు, దీనికి “మండించే రాయి” అని అక్షరార్థము.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును తర్జుమా చేయు అనువాదములలో “మండించే పసుపు రాళ్లు” అని లేక “మండే పసుపు రంగు రాయి” అని కూడా ఉపయోగిస్తారు.

(ఈ పదములను కూడా చూడండి:Gomorrah, judge, Lot, rebel, Sodom, godly)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H1614, G23030