2.4 KiB
2.4 KiB
గొమొర్రా
వాస్తవాలు:
గొమొర్రా నగరం సొదొమ వద్ద సారవంతమైన లోయలో ఉన్నది. అక్కడ అబ్రాహాము అన్న కుమారుడు లోతు నివసించడానికి ఆ స్థలమును ఎన్నుకొన్నాడు.
- గొమొర్రా, సోదోమల కచ్చితమైన చోటు ఎక్కడ ఉన్నదో తెలియదు. అయితే ఇది నేరుగా ఉప్పు సముద్రానికి దక్షిణంగా సిద్దిము లోయ దగ్గర ఉండవచ్చు అని సూచనలు ఉన్నాయి.
- సోదోమ గొమొర్రా ప్రాంతాలు ఉన్న ప్రదేశంలో అనేక మంది రాజులు యుద్ధాలు చేశారు.
- లోతు కుటుంబం సోదోమ, ఇతర పట్టణాల సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు అబ్రాహాము తన మనుషులతో వెళ్లి వారిని రక్షించాడు.
- ఆ తరువాత కొంత కాలానికే సోదోమ, గొమొర్రాలను దేవుడు నాశనం చేశాడు. కారణం అక్కడి నివసించిన ప్రజల దుర్మార్గత.
(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)
(వీటిని కూడా చూడండి: అబ్రాహాము, బబులోను, లోతు, ఉప్పు సముద్రం, సొదొమ)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H6017