2.2 KiB
2.2 KiB
లోబడు, లోబడి ఉండు, లోబడడం
వాస్తవాలు:
ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పాలిస్తున్నట్లయితే పాలించబడుతున్న వ్యక్తి మొదటి వ్యక్తికి "లోబడి" ఉన్నాడు (లేదా అధీనంలో ఉన్నాడు). లోబడి యుండడం అంటే "విధేయత" చూపించడం లేదా "అధికారానికి లోబడి యుండడం" అని అర్థం.
- “లోబడియుండేలా ఉంచు" అంటే ఒక నాయకుడు లేదా పాలకుని అధికారం క్రింద ప్రజలు ఉండేలా చెయ్యడం అని అర్థం.
- “ఒకరిని ఒకదానికి లోబరచడం" అంటే ఆ వ్యక్తి వ్యతిరేకమైన దానిని ఒక శిక్షగా అనుభవించేలా చెయ్యడం.
- కొన్నిమార్లు “లోబడు” పదం "నీవు ఎగతాళి విషయంలో ముఖ్య విషయంగా ఉంటున్నావు" వాక్యంలో ఉన్నట్టుగా ఒకదాని అంశంగా లేదా లక్ష్యంగా ఉండడం గురించి సూచిస్తుంది. “లోబడియుండం” పదబంధం “ఆధీనములో ఉండడం” లేదా "ఆధీనం కావడం" అని అర్థం.
(చూడండి: లోబడం)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H1697, H3533, H3665, H4522, H5647, H5927, G03500, G13790, G13960, G17770, G36630, G52920, G52930