te_tw/bible/other/skull.md

1.6 KiB
Raw Permalink Blame History

పుర్రె

నిర్వచనము:

“పుర్రె” అనే పదము ఒక ప్రాణి లేక ఒక వ్యక్తియొక్క తలలో ఉన్నటువంటి ఎముకలతో కూడిన అస్థిపంజర నిర్మాణమును సూచించును. కొన్నిమార్లు “పుర్రె” అనే పదమునకు “తల” అని అర్థము, ఎందుకంటే కొన్నిమార్లు “నీ పుర్రెను క్షౌరము చేసికొను” అనే మాటను ఉపయొగిస్తూ ఉంటాము.

  • “పుర్రె స్థలము” అనే ఈ మాట యేసు సిలువ వేసిన స్థలమైన గొల్గొతాకు మరో పెరైయున్నది.
  • ఈ పదమును “తల” లేక “తల ఎముక” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి:crucify, Golgotha)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H1538, H6936, H7218, G28980