1.9 KiB
1.9 KiB
గొల్గోత
వాస్తవాలు:
యేసు సిలువ వేయబడిన ప్రదేశానికి "గొల్గోత" అని పేరు. దీని పేరు అరామిక్ పదం నుండి వచ్చింది, దీని అర్థం "కపాలము" లేదా "కపాలము యొక్క స్థలం".
- గొల్గోత యెరూషలేం నగర గోడల వెలుపల, దానికి సమీపంలో ఉంది. ఇది బహుశా ఒలీవల పర్వతం యొక్క వాలుపై ఉంది.
- బైబిలు యొక్క కొన్ని పాత ఆంగ్ల అనువాదాలలో, గొల్గోత "కల్వరి" అని అనువదించబడింది, ఇది "కపాలము" అనే లాటిన్ పదం నుండి వచ్చింది.
- చాలా బైబిలు అనువాదాలు “గొల్గోత” అనే పదాన్ని పోలి యున్నట్టు కనిపించే లేదా ధ్వనించే పదాన్ని వినియోగించాయి. ఎందుకంటే దాని అర్థం ఇప్పటికే బైబిలు వచనములో వివరించబడింది.
(అనువాద సూచన: [పేర్లను అనువదించడం ఎలా])
(ఇవి కూడా చూడండి: [అరాము], [ఒలీవల పర్వతము])
బైబిలు రిఫరెన్సుల:
- [యోహాను సువార్త 19:17]
- [మార్కు సువార్త 15:22]
- [మత్తయి సువార్త 27:33]
పదం సమాచారం:
- Strong's: G11150