te_tw/bible/other/seacow.md

2.5 KiB

సముద్రపు ఆవు (డాల్ఫిన్)

నిర్వచనము:

“సముద్రపు ఆవు (డాల్ఫిన్)” అనే ఈ పేరు సముద్రములో గడ్డిని మరియు ఇతర శాఖహారమును తినే సముద్రపు పెద్ద ప్రాణిని సూచించును.

  • సముద్రపు ఆవు (డాల్ఫిన్) మంద చర్మముతో బూడిద రంగులో ఉంటుంది. ఇది నీటిలో కుదుపులు వేయుట ద్వారా చలించును.
  • పరిశుద్ధ గ్రంథములో సముద్రపు ఆవు (డాల్ఫిన్) చర్మములు లేక తోళ్ళు తీసుకొని గుడారములు చేయుటకు ఉపయోగించేవారు. ఈ ప్రాణుల చర్మములను ప్రత్యక్ష గుడారమును కప్పుటకు కూడా ఉపయోగించేవారు.
  • దీనికి “సముద్రపు ఆవు” అని పేరు పెట్టడానికి కారణము ఏమనగా ఇది ఆవువలె గడ్డిని మేయును, అయితే ఇది ఆవులాగైతే ఉండదు.
  • దీనికి సంబంధించిన ప్రాణులు ఏవనగా “దుగొంగులు” మరియు “మనాటి” అయ్యున్నవి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ప్రత్యక్ష గుడారము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

చుట్టను పొందుకొనే వ్యక్తి ముద్రను విప్పకుండ ఉందా లేదా అని చూడాలి, మరియు దానిని ఎవరు తెరవలేదనే విషయము తెలుసుకోవాలి.

పదం సమాచారం:

  • Strong's: H8476