te_tw/bible/other/robe.md

1.7 KiB
Raw Permalink Blame History

నిలువంగి, నిలువంగిలు, నిలువంగి దరించబడియుండెను

నిర్వచనము:

నిలువంగి అనగా స్త్రీ పురుషులు ధరించెడి పొడువాటి బయట వస్త్రమైయుండును. ఇది చొక్కాపై వేసుకొనే కోటుకు సమానముగా ఉంటుంది.

  • నిలువంగిలు ముందు భాగములో విప్పబడియుంటాయి మరియు పట్టి లేదా బెల్టుతో కట్టబడియుంటాయి.
  • అవి పొడువుగాను లేక కురచగాను ఉంటాయి.
  • ఊదా రంగు నిలువంగిలను రాజరికమునకు, ఐశ్వర్యమునకు, మరియు ఘనతకు గురుతుగా రాజులు ధరించెడివారు.

(ఈ పదములను కూడా చూడండి:royal, tunic)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0145, H0155, H0899, H1545, H2436, H2684, H3671, H3801, H3830, H3847, H4060, H4254, H4598, H5497, H5622, H6614, H7640, H7757, H7897, H8071, G17460, G20670, G24400, G47490, G40160, G55110