te_tw/bible/other/reverence.md

1.6 KiB

గౌరవించడం, గౌరవించబడిన, భక్తి, భక్తిగల

నిర్వచనం:

“భక్తి” పదం ఎవరి విషయంలోనైనా లేదా దేనివిషయం లోనైనా గంభీరమైన, లోతైన గౌరవ భావాలను సూచిస్తుంది. ఒకరిని గానీ లేదా ఒకదానిని గానీ “గౌరవించడం” ఆ వక్తి పట్ల లేదా ఆ వస్తువు పట్ల గౌరవం చూపించడమే.

  • భక్తి భావనలు గౌరవింప దగిన వ్యక్తిని గౌరవించే క్రియలలో కనిపిస్తాయి.
  • ప్రభువునందలి భయం దేవుని ఆజ్ఞలకు విధేయతలోనే అంతరంగ భక్తి బయలుపరచబడుతుంది.
  • ఈ పదం “భయం, గౌరవం” లేదా “నిజాయితితో కూడిన గౌరవం” అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: భయం, గౌరవం, విధేయత)

బైబిలు రిఫరెన్సులు

  • [1 పేతురు 01:15-17]
  • [హెబ్రీ 11:07]
  • [యెషయా 44:17]
  • [కీర్తనలు 5:7-8]

పదం సమాచారం:

  • Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401