2.3 KiB
2.3 KiB
ఉప్పొంగిపోవడం
నిర్వచనము:
“ఉప్పొంగిపోవడం” అనే ఈ పదము గర్వంగా ఉండుటను లేదా అహంకారముగా ఉండుటను సూచించే ఒక అలంకారిక మాటగా ఉంది. (చూడండి: జాతీయం)
- ఉప్పొంగిపోయిన ఒక వ్యక్తి ఇతరుల విషయంలో తాను ఉన్నతుడను అనే భావనను కలిగియుంటాడు.
- ఎక్కువ సమాచారమును తెలుసుకొనుట లేదా ఎక్కువ భక్తి సంబంధమైన అనుభవమును కలిగియుండుట “ఉప్పొంగిపోవడం”కు లేదా గర్వంగా ఉండుటకు దారి తీయునని పౌలు బోధించాడు.
- ఇతర భాషలు కూడా ఇదే అర్థమును తెలియజేసే విభిన్నమైన మాటను లేదా ఇదే విధమైన జాతీయం కలిగియుండవచ్చు, “పెద్ద తలను కలిగియుండుట” వంటి వాక్యాన్ని అవి కలిగియుండవచ్చు.
- ఈ పదం “ఎక్కువ గర్వంగా” లేదా “ఇతరులపట్ల ఏహ్యభావము” లేదా “గర్వముగల” లేదా “ఇతరులకంటే తను ఉన్నతమైనవాడని ఎంచుకొనుట” అని కూడా అనువదించబడవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: అహంకారము, గర్వము)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H6075, G54480