te_tw/bible/other/prudent.md

2.4 KiB

కుయుక్తి, వివేకము, వివేకముగా

వాస్తవాలు:

“కుయుక్తి” అనే ఈ పదము ఒక వ్యక్తి తను చేయు క్రియలను గూర్చి జాగ్రత్తగా ఆలోచించుదానిని మరియు సరియైన నిర్ణయాలను తీసుకొనుదానిని సూచించును.

  • అనేకమార్లు “కుయుక్తి” అనే ఈ పదము ప్రాయోగిక మరియు భౌతిక విషయాలలో సరియైన నిర్ణయాలు తీసుకొను సామర్థ్యమును సూచిస్తుంది. ఉదాహరణకు, ఆస్తినిగాని లేక డబ్భును చక్కగా నియంత్రించుకొనుట.
  • “కుయుక్తి” మరియు “జ్ఞానము” అనే పదాలకున్న అర్థాలు దగ్గరి సంబంధాలు కలిగియున్నప్పటికి, అనేకమార్లు “జ్ఞానము” అనునది చాలా సర్వ సాధారణ విషయము మరియు కేవలము ఆత్మీయ లేక నైతిక విషయాల పైనే కేంద్రీకరించబడియుంటుంది.
  • సందర్భానుసారముగా, “కుయుక్తి” అనే ఈ పదమును “చురుకుగా ఉండుట” లేక “జాగ్రత్తగా ఉండుట” లేక “జ్ఞానిగా ఉండుట” అని కూడా తర్జుమా చేస్తారు.

(ఈ పదములను కూడా చూడండి: చురుకుగా ఉండుట, ఆత్మ, జ్ఞాని)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H995, H5843, H6175, H6191, H6195, H7080, H7919, H7922, G4908, G5428