te_tw/bible/other/plow.md

2.2 KiB
Raw Permalink Blame History

నాగలి, నాగళ్ళు, దున్నిరి, దున్నుట, దున్నువారు, దుక్కి దున్నేవాడు, దుక్కి దున్నేవారు, నాగటి నక్కులు, దున్నబడనిది

నిర్వచనము:

“నాగలి” అనునది విత్తుటకొరకు నేలను లేక పొలమును సిద్ధము చేయుటకు మట్టిని దున్నడానికి ఉపయోగించే వ్యవసాయ సాధనమునైయున్నది.

  • నాగళ్ళు నేలను త్రవ్వుటకు ఉపయోగపడే పదునైన మొనలను కలిగియుండును. నాగిలిని నడిపించుటకు రైతు ఉపయోగించే విధముగా వాటికి సాధారణముగా చేతి పిడులు ఉంటాయి.
  • పరిశుద్ధ గ్రంథములో నాగళ్ళు ఎద్దుల ద్వారా లేక పని చేసే ఇతర ప్రాణుల ద్వారా లాగించబడుతాయి.
  • ఎక్కువ నాగళ్ళు గట్టి చెక్క ద్వారా చేయబడుతాయి, అయితే నాగలికి కొనాన అతికించే పదునైన మొనలు మాత్రము ఇనుముతోగాని లేక కంచుతో గాని చేసెడివారు.

(ఈ పదములను కూడా చుడండి: కంచు, ఎద్దు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0406, H0855, H2758, H2790, H5215, H5647, H5656, H5674, H6213, H6398, G07220, G07230