te_tw/bible/other/meek.md

1.7 KiB

సాత్వీకమైన, సాత్వీకము

నిర్వచనం:

“సాత్వీకమైన” అనే పదం ఒక వ్యక్తి మృదువుగానూ, విదేయతతోనూ, అన్యాయాన్ని అనుభవించడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడని వివరిస్తుంది. కఠినత్వం లేక దుడుసుగా ఉండటం సరియైనవిగా కనిపించినప్పటికీ మృదువుగా ఉండగలిగిన సామర్ధ్యమే సాత్వీకం.

  • సాత్వీకం తరుచుగా వినయంతో సంబంధపడియుంటుంది.
  • ఈ పదాన్ని “మృదుత్వం” లేక “సాధుస్వభావం” లేక “శాంతస్వభావం” అని అనువదించవచ్చు.
  • ”సాత్వీకం” అనే పదాన్ని “మృదుత్వం” లేక “వినయం” అని అనువదించవచ్చు.

(చూడండి:humble)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6035, H6037, G42350, G42360, G42390, G42400