te_tw/bible/kt/humble.md

3.4 KiB
Raw Permalink Blame History

వినయపూర్వక, వినయం, అణకువ

నిర్వచనం:

"వినయపూర్వక" పదం ఒక వ్యక్తి ఇతరులకంటే తాను యోగ్యుడు అని తన గురించి ఆలోచించుకొనని వ్యక్తిని వివరిస్తుంది. అతడు గర్విష్టికాదు లేదా మూర్ఖుడు కాదు. అణకువ అనేది వినయంగా ఉండే లక్షణం.

  • దేవుని ఎదుట వినయపూర్వకంగా ఉండడం అంటే ఒకడు తన గొప్పతనంతోనూ, జ్ఞానంతోనూ, పరిపూర్ణతతోనూ ఎదుటివాని బలహీనతనూ, అసంపూర్ణతనూ అర్థం చేసుకోవడం అని అర్థం. * ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకొన్నప్పుడు అతడు తనను తాను తక్కువ ప్రాముఖ్యత గల స్థానంలో ఉంచుకొంటాడు.
  • వినయం అంటే తన స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధ చూపడం.
  • వినయ భావం అంటే ఒకని వరాలు, సామర్ధ్యాలూ వినియోగించే సమయంలో నిరాడంబరంగా సేవచేయ్యడం అని అర్థం.
  • "వినయపూర్వకంగా ఉండడం" పదం "గర్వంగా ఉండవద్దు" అని అనువదించబడవచ్చు.
  • "దేవుని ఎదుట వినయపూర్వకంగా ఉండు" అనే వాక్యం ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ "దేవునికి మీ చిత్తాన్ని లోబరచు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:proud)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

దావీదు వినయం గలవాడు, నీతిమంతుడు, అతడు దేవుణ్ణి విశ్వసించాడు, ఆయనకు విధేయత చూపించాడు.

  • 34:10"దేవుడు గర్వం గల వారిని తగ్గించి వేస్తాడు, తమను తాము తగ్గించు కొనువారిని ఆయన హెచ్చించును."

పదం సమాచారం:

  • Strongs: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G08580, G42360, G42390, G42400, G50110, G50120, G50130, G53910