te_tw/bible/other/lute.md

2.2 KiB

వీణ, సితార, సితారాలు

నిర్వచనం:

వీణ, సితారాలు చిన్నవిగానూ, తీగెలతోనూ ఉండే సంగీత వాయిద్యాలు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలీయులు వినియోగించేవారు.

  • సితార వాయిద్యం పిల్లనగ్రోవిలా ఉంటుంది, తెరచిన చట్రం మీదుగా మీటే తీగలు ఉంటాయి.
  • సితార వాయిద్యం ఆధునిక శ్రవణ సంబంధ తంబుర (గిటార్) వలే ఉంటుంది, చెక్కతో చేసిన పెట్టె ఉండి దానికి వ్యాపించిన మెడ భాగం ఉంటుంది, దానిమీద మీటడానికి తీగెలు ఉంటాయి.
  • వీణ లేక సితార మ్రోగించడంలో కొన్ని తీగెలను ఒక చేతి వ్రేళ్ళ కింద ఉంటాయి, మిగిలిన తీగెలను మరొక చేయి మీటుతుంది.
  • వీణె, సితార, పిల్లనగ్రోవి వాయిద్యాలు తీగెలను మీటడం ద్వారా శబ్దం చేస్తాయి.
  • తీగెల సంఖ్య వేరువేరుగా ఉంటుంది, అయితే పాతనిబంధన ప్రత్యేకించి పది తీగెలు ఉన్న వాయిద్యం గురించి ప్రస్తావించింది.

(చూడండి: సితార)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3658, H5035, H5443