te_tw/bible/other/lowly.md

2.0 KiB
Raw Permalink Blame History

అణకువగల, వినయవిధేయతగల, వినయం

నిర్వచనం:

“అణకువగల,” “వినయం” పేదరికాన్ని లేక తక్కువ స్థాయిని సూచిస్తాయి. అణుకువతో ఉండడం వినయంగా ఉండడం అని అర్థాన్ని కూడా ఇస్తుంది.

  • యేసు మానవునిగా ఉండడడానికీ, ఇతరులను సేవించడానికీ తననుతాను అణకువగల స్థానానికి తగ్గించుకొన్నాడు.
  • ఆయన జననం చాలా అణకువగలగినది ఎందుకంటే ఆయన జంతువులు ఉండే చోటులో పుట్టాడు, అంతఃపురంలో కాదు.
  • అణకువగల వైఖరి కలిగియుండడం గర్వంగా ఉండడానికి వ్యతిరేకం.
  • ”అణకువ” అనే పదాన్ని “విధేయత” లేక “తక్కువ స్థాయి” లేక “అప్రధానం” అని అనువదించవచ్చు.
  • ”వినయం” అనే పదాన్ని “వినయం” లేక “తక్కువ ప్రాధాన్యత” అని అనువదించవచ్చు.

(చూడండి: విధేయత, గర్వం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H6041, H6819, H8217, G50110, G50120, G50140