1.4 KiB
1.4 KiB
యూదు మతం
నిర్వచనం:
"యూదు మతం" అంటే యూదులు పాటించే మతం, ఆచారాలు. "యూదు మతం" అనేది ఒక మతం.
- పాత నిబంధనలో, "యూదు మతం" అంటారు. కొత్త నిబంధనలో, "యూదుమతం" అని వాడతారు.
- యూదుమతం అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పాత నిబంధన చట్టాలు, సూచనలు. క్రమేణా కొన్ని వాడుకలు, సంప్రదాయాలు యూదు మతానికి కలిసాయి.
- "యూదు మతం” లేక “యూదుల మతం” తర్జుమా చేయడానికి పాత, కొత్త నిబంధనలను ఉపయోగిస్తారు.
- "యూదుమతం," అయితే కొత్త నిబంధనలో ఉపయోగిస్తారు, ఎందుకంటే అంతకు ముందు సమయంలో అది లేదు.
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2454